అభిమానులను కొట్టిన బాలయ్య, ఫ్లెక్సీ చించిన అభిమానులు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 02, 2018

అభిమానులను కొట్టిన బాలయ్య, ఫ్లెక్సీ చించిన అభిమానులు!

mla-nandamuri-balakrishna-attack-on-fans

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు... షేక్ హాండ్ ఇవ్వాలని చూసిన అభిమానులపై చేయి చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం సాయంత్రం మధిర నుంచి తల్లాడ మీదుగా సత్తుపల్లి సభకు వెళ్లేందుకు బాలకృష్ణ.. తన అభిమానులతో కలిసి వాహనాలతో ర్యాలీగా వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అభిమానులంతా ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో మండలంలోని నూతనకల్‌కు చెందిన నలుగురు అభిమానులు వాహనానికి అడ్డంగా నిల్చుని.. బాలకృష్ణతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. ఆ నలుగురు అభిమానులపై పక్కకు తొలగండంటూ చేయిచేసుకున్నారు. బాలకృష్ణ తీరుతో క్రోపోదిక్తులైన అభిమానులు మిట్టపల్లి సెంటర్లో ఫ్లెక్సీలను చించి వాటిని దహనం చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad