తెలంగాణలో గ్రూప్‌– 4 పరీక్ష పేపర్లో తప్పిదాలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 08, 2018

తెలంగాణలో గ్రూప్‌– 4 పరీక్ష పేపర్లో తప్పిదాలు!


తెలంగాణ రాష్ట్రంలో బిల్‌ కలెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశ్నపత్రంలో కొన్ని తప్పులు దొర్లాయి. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. రెండు పేపర్లు ఉన్న ఈ పరీక్షలో పేపర్‌–1లో బుక్లెట్ సిరీస్‌-Aలో కొన్ని పేజీలు బుక్లెట్ సిరీస్‌-Bలో ఉన్నవి వచ్చాయి. దాంతో పరీక్ష హాల్లో వేరే పేపర్ను ఇచ్చి పరీక్ష రాయించినప్పటికీ గందరగోళంలో పరీక్ష సరిగ్గా రాయలేకపోయామంటూ అభ్యర్థులు వాపోయారు. నూతన రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.80 లక్షల మందికిగాను 3.12 లక్షల (65 శాతం) మంది హాజరయ్యారు.

No comments:

Post a Comment

Post Bottom Ad