అంబేడ్కర్‌ను కేసీఆర్ అవమానించారు. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 21, 2018

అంబేడ్కర్‌ను కేసీఆర్ అవమానించారు.


దేశమంతా అంబేడ్కర్‌ను కీర్తిస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఆ మహనీయుడిని అవమానించారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి విచ్చేసిన ఆయన ఈ విమర్శ చేశారు. కాంగ్రెస్‌ అంబేడ్కర్‌ పేరుతో ప్రారంభించిన చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.38వేల కోట్లతో పూర్తయే ప్రాజెక్టు విలువను రూ.లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. రాజీవ్‌ సాగర్, ఇందిరా సాగర్‌ ప్రాజెక్టుల అంచనావ్యయాన్నీ పెంచేశారన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad