ఒక దెబ్బ‌కు విజ‌య‌వాడ‌లో ప‌డ్డావ్! బాబుపై కేసీఆర్ ఫైర్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 05, 2018

ఒక దెబ్బ‌కు విజ‌య‌వాడ‌లో ప‌డ్డావ్! బాబుపై కేసీఆర్ ఫైర్!


నల్లగొండలోగురువారం నిర్వహించిన ఆశీర్వాద సభలో మహాకూటమి, చంద్రబాబుపై  టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్ర‌బాబాకు డబ్బా కొట్టే ఒకటి, రెండు పేప‌ర్, టీవీల‌ను అడ్డం పెట్టుకొని ఏదైనా చేద్దామ‌నుకుంటుండ‌ని, త‌న‌తో గెలుకున్నాండంటూ జాగ్ర‌త్త అని హెచ్చ‌రించాడు. తెలంగాణ దెబ్బేందో ఒకసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు ప‌డ్డాడ‌ని తీవ్రంగా విమ‌ర్శించాడు. ‘మా బతుకు మేము బతుకుతున్నం. మేము నీ తెరువు రాలే. ఇవ్వాల ఈడ దుకాణం పెడతానంటున్నావ్‌. బిడ్డా.. నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో అంటూ తీవ్రంగా నిప్పులు చెరిగిండు. 

No comments:

Post a Comment

Post Bottom Ad