డ్యాన్స్‌తో అదరగొట్టిన కత్రినా! వాహ్ సూపర్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 26, 2018

డ్యాన్స్‌తో అదరగొట్టిన కత్రినా! వాహ్ సూపర్!


అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌. ఈ సినిమాలోని ఓ పాటకు కత్రినా డ్యాన్స్‌ ఇరగదీశారు. శరీరాన్ని స్ప్రింగ్‌లా వంచుతూ కత్రినా చేసిన మూవ్‌మెంట్స్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ పాట రిహార్సిల్స్‌లో భాగంగా తీసిన వీడియోను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రభుదేవా తన కొరియోగ్రఫీతో ఈ పాటకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారంది. ఆయన అనుకునే స్టైల్‌లో డ్యాన్స్‌ చేయడానికి కన్నీళ్లు కూడా పెట్టాల్సి వచ్చిందని చెప్పింది.

No comments:

Post a Comment

Post Bottom Ad