చినిగిన జీన్స్ లో చింపేసిన కరీనా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 01, 2018

చినిగిన జీన్స్ లో చింపేసిన కరీనా


బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఒక బిడ్డకు తల్లయినా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు. ఇటీవల తన 38వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం 'తక్త్', 'గుడ్ న్యూస్' అనే రెండు బాలీవుడ్ మూవీస్ లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో హాట్ హాట్ ఫొటో షూట్లతో అభిమానుల గుండెల్లో సెగలు రేపుతోంది. వివాహమైనా తన అందాలు ఏ మాత్రం బిగిసడలలేదని నిరూపించడమే లక్ష్యంగా ఓ రేంజులో అందాలను ఆరబోస్తోంది. తాజాగా చిరిగిన జీన్స్, షర్ట్ ధరించి బ్లాక్ గ్లాసెస్ కళ్లకు పెట్టుకుని అమ్మడు ఇస్తున్న హాట్ లుక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. చిరిగిన జీన్స్ లో కరీనా చింపేసిందని మాట వినిపిస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad