Video Of Day

Breaking News

కత్తిలాంటి లుక్స్ తో చంపుతున్న కరీనా


కరీనా కపూర్.. బాలీవుడ్ లో అగ్ర నటిగా హవా చెలాయించేటప్పుడే సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు తైమూర్ అనే కొడుకు కూడా ఉన్నాడు. వయసు 40 ఏళ్లకు చేరువవుతున్నా.. ఒక బిడ్డకు తల్లి అయినా కరీనా అందాలు ఏ మాత్రం సడలడం లేదు సరి కదా మరింత అందాలను సింగారించుకుంటున్నాయి. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న 'తక్త్', 'గుడ్ న్యూస్' సినిమాల్లో నటించనుంది. అతి త్వరలోనే ఇవి షూటింగ్ జరుపుకోనున్నాయి. ఈ నేపథ్యంలో హాట్ హాట్ ఫొటో షూట్లతో ఈ భామ అభిమానుల గుండెల్లో మంటలు రేపుతోంది. కరీనా తాజా ఫొటోల్లోని ఒక స్టిల్ ను చూస్తే కరీనా కత్తి లాంటి లుక్స్ కు ఫిదా కాని వారు ఉండరు. 

No comments