ఆ సెక్సిణి మాకొద్దంటున్న కర్ణాటక వాసులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 09, 2018

ఆ సెక్సిణి మాకొద్దంటున్న కర్ణాటక వాసులు


ఇండో-కెనడా పోర్న్ స్టార్ సన్నీలియోన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది.. ఇలాంటిది కాదు. గతంలో కేరళలో ఒక షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సన్నీలియోన్ ను చూడటానికి లక్షలాది మంది తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రేజును క్యాష్ చేసుకునే ఉద్దేశంతో కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'వీర మహాదేవి' పాత్రలో సన్నీలియోన్ నటిస్తోంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రక్షణ వేదిక (కరవే) యువసేన ప్రదర్శన చేసింది. కన్నడిగులు వీర మహాదేవిని వీర వనితగా ఆరాధిస్తారని, అలాంటి పాత్రలో ఒక నీలి చిత్రాల తారను ఎలా నటింపచేస్తారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ సినిమా షూటింగ్ ను ఆపేయాలని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad