సారీ రాంగ్‌ నంబర్‌! నేను శ్రీదేవిని: కాజోల్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 24, 2018

సారీ రాంగ్‌ నంబర్‌! నేను శ్రీదేవిని: కాజోల్‌


బాలీవుడ్‌ బ్యూటీ కాజోల్‌ తన భర్త అజయ్‌ దేవగణ్‌ గురించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఫోన్‌లను కట్‌ చేసే అలవాటు ఉన్న ఈ అమ్మడు ఓ సారి అజయ్‌ ఫోన్‌ చేసినప్పటికీ మాట్లాడకుండానే ఫోన్‌ కట్‌ చేసిందట. ఉదయాన్నే సగం నిద్రలో ఉన్నప్పుడు అజయ్‌ ఫోన్‌ చేసి ‘ఇజ్‌ ఇట్‌ కాజోల్‌?’ అని అడిగితే ‘కాదు శ్రీదేవి! రాంగ్‌ నంబర్‌’ అంటూ మొహం మీదే ఫోన్‌ పెట్టేసిందంట. అయితే అప్పటికి అజయ్‌ తన భర్త కాదని, కనీసం బాయ్‌ ఫ్రెండ్‌ కూడా కాదని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. వాళ్ల చెల్లె పెళ్లి పిలుపు కోసం కాల్‌ చేశాడని వెల్లడించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad