నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 26, 2018

నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య


కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఆత్మకూరు శ్రీచరణ్‌ కృష్ణా జిల్లా వేపెనమలూరు మండలం ఈడ్పుగల్లలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న అతను హస్టల్‌ గదిలోని ఫ్యాన్‌కి ఉరేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీచరణ్‌ బంధువులు ఆరోపిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad