ఐఫోన్ వాడినందుకు 1. 6 మిలియన్‌ డాలర్ల జరిమానా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 25, 2018

ఐఫోన్ వాడినందుకు 1. 6 మిలియన్‌ డాలర్ల జరిమానా!


రష్యాలో శాంసంగ్ బ్రాండ్ అంబాసిడర్ క్సేనియా సోబ్‌చక్‌ యాపిల్ ఐ ఫోన్‌ ఎక్స్ వాడిన పాపానికి శాంసంగ్ కంపెనీకి 1.6 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 12 కోట్ల రూపాయల జరిమానా రూపంలో చెల్లించాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం ఓ టీవి ఇంటర్వ్యూకి క్సేనియా యాపిల్‌ ఐ ఫోన్ ఎక్స్ ను తీసుకెళ్లింది. కెమెరాలో కనిపించకుండా ఫోన్ ను పేపర్‌ కింద పెట్టే ప్రయత్నం కూడా చేసింది పాపం. కానీ ఏం లాభం కెమెరాలో ఐఫోన్ కనిపించింది. దీన్ని శాంసంగ్‌ కంపెనీ  తమ ఫోన్‌లకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ పోటీ కంపెనీ ఫోన్‌ వాడతావా అంటూ క్సేనియా మీద కేసు వేసింది. క్సేనియాను 1. 6 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు జరిమానా చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

No comments:

Post a Comment

Post Bottom Ad