ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆగస్ట్, సెప్టెంబర్‌లో ప్రిలిమినరీ పరీక్షలు రాసిన అభ్యర్థుల రాత పరీక్షల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈవెంట్స్ తేదీలను కూడా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేడు ప్రకటించింది. డిసెంబర్ 17 నుంచి ఫిజికల్ టెస్ట్‌లు(ఈవెంట్స్) నిర్వహిస్తారు. ఈవెంట్స్‌కు సంబంధించిన పార్ట్ - 2 అప్లికేషన్‌ను ఈ నెల 29(సోమవారం) ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 18 రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేయొచ్చు.

No comments:
Post a Comment