కొందరి చేతుల్లో తోలు బొమ్మగా రజనీకాంత్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 26, 2018

కొందరి చేతుల్లో తోలు బొమ్మగా రజనీకాంత్!


సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ను డీఎమ్‌కే తన పార్టీ అధికార పత్రిక మురసోలిలో.తీవ్రంగా ఆరోపించింది. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఏ పదవులు అక్కరలేదని, ఎన్నికల్లో 234 స్ధానాల్లో పోటీ చేస్తానని ఎందుకు ప్రకటించారని రజనీకాంత్ ను ప్రశ్నించింది.  అభిమానులుగా మేము నమ్ముతుంటే మీరు కొందరి చేతుల్లో తోలు బొమ్మగా మారి.. వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారంది. మిమ్మల్ని అలా ఆడిస్తోన్న ఆ బ్లాక్‌ షీప్‌ ఎవరో చెప్పాలని డిమాండ్ చేసింది. ఓ అమాయకపు అభిమానిగా నేను ఈ ప్రశ్నలు వేస్తున్నానని, సమాధానాలు చెప్పాలంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad