జగన్‌పై దాడి చంద్రబాబు రవర్స్ గేమ్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 25, 2018

జగన్‌పై దాడి చంద్రబాబు రవర్స్ గేమ్!

chandrababu-comments-on-jagan-attack

జగన్‌పై జరిగిన దాడిని  చంద్రబాబు ఓవైపు ఖండిస్తూనే జగన్ కు సానుభూతి రాకుండా చేయడానికి రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు. జగన్తోపాటు ప్రతిపక్షాలన్నింటినీ కలిపి క్లాసు వేసుకున్నాడు. గవర్నర్ను కూడా వదల్లేదు. అభిమాని దాడిచేస్తే దానికి కూడా ప్రభుత్వాన్ని తప్పుపడతారా అంటూ ప్రశ్నించారు. కనీసం ఫిర్యాదు కూడా చేయకుంటే ఎలా దర్యాప్తు చేయాలని జగన్ను ప్రశ్నించారు. గవర్నర్‌ తీరు కూడా బాగా లేదని, ఆయన డీజీపీకి ఫోన్‌ చేసి ఎలా అడుగుతారన్నారు. జగన్‌, పవన్ కల్యాణ్‌, కేసీఆర్‌, బీజేపీ అన్నీ కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad