బాబు పోలికలతో ఉన్న వ్యక్తి అడ్రస్ దొరికింది! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 14, 2018

బాబు పోలికలతో ఉన్న వ్యక్తి అడ్రస్ దొరికింది!

chandrababu-character-for-lakshmis-ntr

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలికలతో ఉన్న వ్యక్తి ఓ హోటల్‌లో  వడ్డిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ సైతం తను త్వరలో తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర కోసం ఆ వ్యక్తిని నటింపజేయాలనుకున్నాడు. దీంతో అతని అడ్రస్ చెప్తే లక్ష రూపాయలు ఇస్తానంటూ ట్విట్టర్లో ప్రకటించాడు కూడా. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి అడ్రస్ దొరికిందంటూ, దానికి సహకరించిన రోహిత్‌ అనే వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతూ.. డబ్బులు పంపడానికి బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ను చెప్పాల్సిందిగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అతని పేరును సినిమా టైటిల్స్ లోనూ వేస్తానని చెప్పాడు వర్మ. 

No comments:

Post a Comment

Post Bottom Ad