అభిమన్యుడు కాదు అర్జునుడు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 24, 2018

అభిమన్యుడు కాదు అర్జునుడు

యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య తాజాచిత్రం సవ్యసాచి చిత్ర ట్రైలర్‌ బుధవారం విడుదలైంది. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చైతు  తన ఎడమ చేతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్‌గా నటిస్తోంది. భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. నవంబర్‌ 2న ఈచిత్రం విడుదల కానుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad