సాహో రిలీజ్‌ ఎప్పుడంటే..! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 24, 2018

సాహో రిలీజ్‌ ఎప్పుడంటే..!

ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో అప్‌డేట్స్‌వచ్చేసింది. రెబల్‌ స్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా చాప్టర్‌-1 పేరుతో వీడియో విడుదల చేసి అభిమానులను సంతోషపెట్టారు. కానీ సినిమా  ఎప్పుడు విడుదలౌతుందనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయంపై టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా 60 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుందని, వచ్చే ఏడాది దీపావలికి ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం.

No comments:

Post a Comment

Post Bottom Ad