రాజకీయాల్లోకి ధోనీ, గంబీర్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 22, 2018

రాజకీయాల్లోకి ధోనీ, గంబీర్!


ఇంటర్నేషనల్ క్రికెట్కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకుండానే భారత క్రికెటర్లు మహేంద్రసింగ్‌ ధోని, గౌతం గంభీర్‌లు వీరు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున గంభీర్, ధోనీల స్వస్థలాలైన ఢిల్లీ, జార్ఖండ్ల నుంచి పోటీకి దింపాలని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ పోటీకి దింపకపోతే దేశవ్యాప్తంగా ప్రచారానికి వినియోగించుకోవడానికీ బీజేపీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. అయితే 2019లో జరుగనున్న క్రికెట్ ప్రపంచకప్ పై దోనీ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad