టీఆర్ఎస్ కు 12 సీట్లు మాత్రమే వస్తాయంటున్న బండ్ల గణేశ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 09, 2018

టీఆర్ఎస్ కు 12 సీట్లు మాత్రమే వస్తాయంటున్న బండ్ల గణేశ్


జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వీరాభిమాని, ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు షాద్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బండ్ల పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ వివిధ టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు మాత్రమే వస్తాయని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. బండ్ల గణేశ్ లెక్క ప్రకారం కేసీ(ఆరు) + కేటీ(ఆరు) కలిపితే 12 నేనని తనదైన శైలిలో లెక్కలు వివరిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad