బాలయ్య దగ్గర ట్యూషన్‌కు వెళ్లాల్సిందేనంటున్న నెటిజన్లు! దేనికో తెలుసా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 23, 2018

బాలయ్య దగ్గర ట్యూషన్‌కు వెళ్లాల్సిందేనంటున్న నెటిజన్లు! దేనికో తెలుసా?


‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ  హీరోయిన్‌ పూజా హెగ్డేను పొగుడుతూ  చెప్పిన హిందీ కవితల మీద నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తెల్గూమే బోలే మేధావుల్‌ ఉన్నారా అంటూ చలోక్తులు విసురుతున్నారు. అమ్మాయిలను పడేయాలంటే బాలయ్య దగ్గర ట్యూషన్‌కు వెళ్లాల్సిందేనంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్య బాబు తోపు.. దమ్ముంటే ఆపు.. అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad