కేసీఆర్ పై ఫైర్ అయిన డీఎస్ కుమారుడు అరవింద్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 08, 2018

కేసీఆర్ పై ఫైర్ అయిన డీఎస్ కుమారుడు అరవింద్


తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందన్న సోయి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదా? అని మండిపడ్డారు. చీరల పంపిణీకి ముందస్తు ప్రయత్నం ఎందుకు చేయలేదన్నారు. కేసీఆర్ మానసిక సమతుల్యం కోల్పోయారని విమర్శించారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధం అని వెల్లడించారు. తన తండ్రి మీద కోసం తనపైన చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad