హలో ఇండియా మ్యాగజైన్ పై అదరగొట్టిన అదితి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 02, 2018

హలో ఇండియా మ్యాగజైన్ పై అదరగొట్టిన అదితి


ఈ ఏడాది 'సమ్మోహనం' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. అదితిరావు హైదరీ. సుధీర్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'సమ్మోహనం' డీసెంట్ విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో అదితిరావు నటనకు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'అంతరిక్షం' మూవీలో నటిస్తోంది.. అదితి. తాజాగా 'హలో ఇండియా' మ్యాగజైన్ కోసం అదితి ఇచ్చిన పోజులు ఆమె అభిమానుల గుండెల్లో సెగలు రేపుతున్నాయి. రాయల్ ఫ్యామిలీలో పుట్టిపెరిగిన అదితి.. ఈ లుక్స్ లో రాజకుమారిలానే ఉందని నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad