రాయుడుపై ప్రశంసల జల్లు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 30, 2018

రాయుడుపై ప్రశంసల జల్లు

కీలకమైన నాలుగో వన్డేలో సెంచరీతో చెలరేగిన అంబటి రాయుడు బ్యాటింగ్‌పై టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైఎస్‌ కెప్టెన్‌ రోహిత్‌ ప్రశంసలు కురిపించారు. నాలుగో స్థానంలో రాయుడు తెలివిగా ఆడుతున్నాడని కోహ్లీ కితాబిచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని రాయుడు రెండు చేతులా ఉపయోగించుకున్నాడని, 2019 ప్రపంచకప్‌ వరకు తమ మద్దతు ఉంటుందన్నాడు. మ్యాచ్‌ విషయానికి వస్తే అన్నివిధాల ప్రత్యర్ధి జట్టుపై తాము ఆధిపత్యాన్ని ప్రదర్శించామని అన్నాడు. ఖలీల్‌ అహ్మద్‌ రెండువైపులా స్వింగ్‌ చేస్తూ చక్కగా బౌలింగ్‌ చేశాడని కోహ్లి చెప్పాడు. అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ వరకు నంబర్‌-4పై చర్చ ఉండదన్నాడు. భారీ భాగస్వామ్యం అవసరైన సమయంలో సత్తా చాటాడని పొగడ్తలు కురిపించాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad