అమెరికాలో తెలుగుకు ఫస్ట్ ర్యాంక్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 24, 2018

అమెరికాలో తెలుగుకు ఫస్ట్ ర్యాంక్!

Telugu-Fastest-Growing-Language-In-US

అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గత ఏడేళ్లలో 86 శాతం పెరిగిందని ఓ సర్వేలో వెలుగు చూసింది. ఇంట్లో ఉన్నప్పుడు ఇంగ్లిష్ కాకుండా తెలుగు మాట్లాడే వారు గత ఏడాది 4 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 8 కోట్ల 40 లక్షల మంది తెలుగును మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రాల్లోనూ తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. దేశంలోనే అత్యధికులు మాట్లాడే నాలుగో భాషగా తెలుగుకు ప్రత్యేక స్థానం ఉంది.

No comments:

Post a Comment

Post Bottom Ad