యాక్షన్ హీరో అర్జున్‌ నన్ను వేధించారు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 22, 2018

యాక్షన్ హీరో అర్జున్‌ నన్ను వేధించారు


‘మీటూ’ ఉద్యమం పవర్ ఫుల్గా మారుతున్న సందర్భంగా చాలా మంది దక్షిణాది కథానాయికలు కూడా తమ చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. కన్నడ నటి శ్రుతీ హరిహరన్‌ తాజాగా యాక్షన్ హీరో అర్జున్ పై విమర్శలు చేసింది. కన్నడ, తమిళ ద్విభాషా చిత్రం ‘నిబుణన్‌’ (కన్నడలో ‘విస్మయ’) చిత్రీకరణలో అర్జున్‌ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. సెట్‌లో ఓ రొమాంటిక్‌ సీన్‌ రిహార్సల్స్‌లో భాగంగా తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది. ఒక పాట సన్నివేశంలో అర్జున్‌ నన్ను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా నన్ను తడిమాడని ఆరోపించింది.

No comments:

Post a Comment

Post Bottom Ad