నీతో సావాసం సరికొత్త సాహసం అంటున్న శ్రుతిహాసన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 23, 2018

నీతో సావాసం సరికొత్త సాహసం అంటున్న శ్రుతిహాసన్


కమల్ హాసన్ కూతురుగా సినీ పరిశ్రమకు పరిచయమై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శృతిహాసన్. అయితే మైఖేల్తో శ్రుతి హాసన్ ప్రేమలో పడ్డారంటూ కోలీవుడ్‌ కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అయితే వీళ్లు మాత్రం ఫ్రెండ్స్, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటూ తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ గురించి చెబుతుండటమూ తెలిసిందే. అయితే తాజాగా ‘‘నీతో సావాసం ప్రతిరోజు ఓ సరికొత్త సాహసం చేసినట్లుగా అనిపిస్తోంది మైఖేల్‌’’ అంటూ మైఖేల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు శ్రుతీహాసన్‌. రీసెంట్‌గా మైఖేల్‌తో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ  తనలాంటి బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉంటే ఎంత బాగుంటుందో ప్రతి రోజూ చూపిస్తున్నావంటూ మురిసిసోయింది ఈ అమ్మడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad