బిగ్‌ బ్రేకింగ్‌: జగన్‌ను పది నిమిషాల్లో చంపేస్తా.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 31, 2018

బిగ్‌ బ్రేకింగ్‌: జగన్‌ను పది నిమిషాల్లో చంపేస్తా..

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావును విచారిస్తున్న సిట్‌కు దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి. దాడికి ముందు నిందితుడు శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఓ మహిళకు ఫోన్‌ చేసి మరో పదినిమిశాల్లో వైఎస్‌ జగన్‌ను చంపబోతున్నట్లు చెప్పినట్లు సిట్‌ గుర్తించిది. దీంతో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకొని విశాఖ ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

No comments:

Post a Comment

Post Bottom Ad