ఆటోలో ప్రయాణించిన రజనీకాంత్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 22, 2018

ఆటోలో ప్రయాణించిన రజనీకాంత్!


ఆడంబరాలకు దూరంగా ఉంటూ, చాలా సింపుల్గా ఉండే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ సారి ఆటోలో ప్రయాణించడానికీ వెనుకాడలేదు. ఎంతో ఖరీదైన కార్లు, అధునాత వాహనాల్లో తిరగగలిగే సత్తాఉన్న తలైవా.. తన మనవడు వేద్‌ కోరిక మేరకు ఆటోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. రజనీకాంత్ చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం నుంచి ఆళ్వార్‌ పేటలోని చిన్న కుమార్తె సౌందర్య ఇంటికి ఆదివారం అత్యంత రహస్యంగా ఆటోలో వెళ్లారు. ఈ విషయం ఎవరికీ తెలియకపోవడంతో ఎవరూ గుర్తించలేదనుకోండి. 

No comments:

Post a Comment

Post Bottom Ad