వన్‌ప్లస్‌ 6టీ ధర ఎంతో తెలుసా..? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 31, 2018

వన్‌ప్లస్‌ 6టీ ధర ఎంతో తెలుసా..?

ప్రముఖ మొబైల్‌ దిగ్గజం  వన్‌ప్లస్‌ తన లేటెస్ట్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. వన్‌ప్లస్‌ 6కు కొనసాగింపుగా వన్‌ప్లస్‌ 6టీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ధరలను కంపెనీ ప్రకటించింది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో తెచ్చినట్లు కంపెనీ తెలిపింది. 6జీబీ/128 జీబీ ధర రూ.37,999..  8జీబీ/128 వేరియంట్‌ ధర 41,999..  8జీబీ/256 స్టోరేజ్‌ ధర రూ.45,999గా ప్రకటించింది

వన్‌ప్లస్‌ 6టీ ఫీచర్స్‌
స్క్రీన్‌ : 6.41 ఇంచెస్‌ ఆప్టిక్‌  అమోలెడ్‌ (2340x1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌)
ప్రాసెసర్‌: అక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 845
రామ్‌, స్టోరేజి: 6జీబీ/128 జీబీ, 8జీబీ/128, 8జీబీ/256 స్టోరేజ్‌
కెమెరా: 16 + 20ఎంపీ రియర్‌  డ్యుయల​ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ  కెమెరా
బ్యాటరీ: 3,750 ఎంఏహెచ్‌

No comments:

Post a Comment

Post Bottom Ad