నెట్‌లో దుమ్ములేపుతున్న మహర్షి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 28, 2018

నెట్‌లో దుమ్ములేపుతున్న మహర్షి

సూపర్‌స్టా్ర్‌ మహేష్‌బాబు ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. రోజు రోజుకు ఆయన అందం పెరిగిపోతోందని అభిమానులు సంబరపడుతున్నారు. వంశీపైడిపళ్లి దర్శకత్వంలో నటిస్తున్న తాజాచిత్రం మహర్షి. ఈ చిత్రంలో పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలో సాగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న మహేష్‌బాబు ఫొటోలు నెట్‌లో దర్శమిచ్చాయి. అభిమానులు వాటిని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ తెగ సంబరపడుతున్నారు. ఇటీవలే మహేష్‌బాబు తన కుమారుడు గౌతమ్‌తో ఉన్న ఫొటోలు సైతం వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment

Post Bottom Ad