అందరికి థాంక్స్ చెప్పిన గూగుల్... ఎందుకు?? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 28, 2018

అందరికి థాంక్స్ చెప్పిన గూగుల్... ఎందుకు??

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ అందరికి థాంక్స్ చెప్పింది. ఎందుకంటే తాజాగా గూగుల్ ఓ అరుదైన ఘనత సాధించింది. అదేంటంటే ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్ వాడుతున్న వినియోగదారుల సంఖ్య ఏకంగా 1.5 బిలియన్లకు చేరుకుందంట. దీనితో అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక మెయిల్ పంపింది. 2016 ఫిబ్రవరిలో 1 బిలియన్లు ఉండగా ఈ మూడేళ్ళలో ఏకంగా .5 బిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది.. గత మూడేళ్ళలో దాదాపు 50 శాతం పురోగతి ఉన్నట్లు గూగుల్ తెలిపింది.

No comments:

Post a Comment

Post Bottom Ad