రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడ్‌ ఉల్లంఘనలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 10, 2018

రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడ్‌ ఉల్లంఘనలు!


తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ను విచ్చలవిడిగా ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగానికి సంబంధించి రాష్ట్రంలో సోమవారం వరకు 72,581 కోడ్‌ ఉల్లంఘనలు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఒకే రోజు 53,104 ఉల్లంఘనలు గుర్తించారు. దీంతో ఈ విభాగంలో ఉల్లంఘనల సంఖ్య 1,25,785కు చేరింది. కోడ్‌ను లెక్క చేయకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తమ ప్రచార అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ గోడలపై రాతలు, బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు అతికిస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad