బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఏడుగురు మృతి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 26, 2018

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఏడుగురు మృతి!


ఉత్తరప్రదేశ్‌లోని బుద్వాన్ జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో  శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. పేలుడుకుతోడు షార్ట్‌ సర్క్యూట్ అయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. టపాసులు త‌యారు చేస్తున్న స‌మ‌యంలోనే ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తగిన సాయం అందిస్తామన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad