కిల్స్ యు ఇన్ ద జిమ్ - రాంచరణ్ గురించి ఉపాసన ట్వీట్ వైరల్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 23, 2018

కిల్స్ యు ఇన్ ద జిమ్ - రాంచరణ్ గురించి ఉపాసన ట్వీట్ వైరల్


టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ గురించి అతని భార్య ఉపాసన చేసిన ట్వీట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. చెర్రీతో కలిసి దిగిన రెండు ఫొటోలను ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేసింది. ఒక ఫొటోలో రాంచరణ్ ఉపాసనకు చెంచాతో స్వీటు తినిపిస్తున్న ఫొటో అయితే మరోటి జిమ్ లో వర్కవుట్ చేసే ఫొటోలా ఉంది. ఈ ఫొటోలను పెడుతూ కింద ఉపాసన రాసిన కామెంట్లే ఆసక్తికరంగా ఉన్నాయి. ఓ వైపు స్వీట్లు తినిపిస్తూనే మరోవైపు జిమ్ లో చంపేస్తుంటాడనీ క్రైయింగ్ ఎమోజీలను పెట్టింది. అమేజింగ్ సండే సర్క్యూట్ విత్ మిస్టర్ సి రాంచరణ్ అంటూ ట్వీట్‌ చేసిన ట్వీట్కు విపరీతమైన లైకులు లభిస్తున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad