సమంత.. చ..చ.. చంపేశావ్.. పో - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 26, 2018

సమంత.. చ..చ.. చంపేశావ్.. పో


అందాల భామ.. సమంత ఈ ఏడాది రంగస్థలం, అభిమన్యుడు, యూటర్న్ వంటి చిత్రాలతో మంచి హిట్లు సాధించింది. ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలసి ఒక చిత్రం చేస్తున్న శామ్ ప్రస్తుతం వెకేషన్ లో తన భర్త నాగ చైతన్య, మరిది అఖిల్ తో కలసి ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా నాగ చైతన్య తీసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెడ్ మిడ్డీలో సమంత తన ఎద అందాలను, ఊరువులను ప్రదర్శిస్తున్న ఈ ఫొటోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పెళ్లి అయినప్పటికీ, అక్కినేని కుటుంబం కోడలైనప్పటికీ ఏ మాత్రం భయపడకుండా సమంత రెచ్చిపోయి అందాల విందు చేస్తోందని అంటున్నారు. కాగా, ఈ ఫొటోను తన భర్త నాగ చైతన్య అడిగి మరీ తీసుకున్నాడని సమంత వెల్లడించడం గమనార్హం. చాలా అరుదుగా మాత్రమే చై ఇలా అడుగుతాడని తన ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోను పోస్టు చేస్తూ తెలిపింది.. ఈ భామ. 

No comments:

Post a Comment

Post Bottom Ad