ఈ ఫొటోలో పరిణితీ.. పరువాలు అదరహో.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

ఈ ఫొటోలో పరిణితీ.. పరువాలు అదరహో..


బాలీవుడ్‌ బబ్లీ గర్ల్‌.. పరిణితి చోప్రా హాట్‌ హాట్‌ ఫొటోలతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. పంజాబ్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివి సినిమాల్లోకి ప్రవేశించింది. లేడీస్‌ వర్సెస్‌ రికీ భల్‌ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా మంచి విజయం సాధించడంతో బాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు నో చెప్పకపోవడం, ఎలాంటి సన్నివేశానికైనా సై అనడం పరిణితి చోప్రాకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం ఈ సుందరి అర్జున్‌ కపూర్‌తో కలసి నమస్తే ఇంగ్లాండ్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఫిల్మ్‌ఫేర్‌ మ్యాగజైన్‌ కోసం పరిణతి చోప్రా ఇచ్చిన హాట్‌ పోజులు యువకుల గుండెను లయతప్పిస్తున్నాయి. ఆ ఫొటోలు చూశారంటే మీ ప్రాణం లేచొస్తుంది. కాగా, నమస్తే ఇంగ్లాండ్‌ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో మూడు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించడానికి అంగీకరించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad