రేవంత్ రెడ్డిపై అభియోగాలు ఇవే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 28, 2018

రేవంత్ రెడ్డిపై అభియోగాలు ఇవే!

it-raids-continue-in-revanth-house

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు ఆయనపై  బ్లాక్ మనీ, ఇన్ కంట్యాక్స్ చట్టం 2015, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం 2002 కింద, ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్జాక్షన్ యాక్ట్ 1988, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు 1988 కింద రేవంత్ పై అధికారులు అభియోగాలు మోపారు. రేవంత్ రెడ్డికి అమెరికా, హాంకాంగ్, మలేషియాలలో ఆస్తులున్నట్లు ఆరోపణలు. కౌలాలంపూర్ లోని ఆర్ హెచ్ బీ బ్యాంక్ లో రేవంత్ రెడ్డి ఖాతాలో ఒకే రోజు 20 లక్షల సింగపూర్ డాలర్లు, హాంకాంగ్ లోని బ్యాంక్ ఆఫ్ ఈస్ట్ ఏసియాలో ఉన్న రేవంత్ అకౌంట్‌లో 2014లో ఒకే రోజు 60 లక్షల మలేషియా రిగ్గెట్లు జమైనట్టు ఈ సోదాల్లో తెలిసింది. ఈ సోదాల్లో కూకట్‌పల్లిలోని ఓ బిల్డర్ వద్ద భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రేవంత్‌‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad