అక్కినేని నాగచైతన్య హీరోగా.. అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా ప్రముఖ నటీమణి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు బాక్సాఫీస్ వద్ద అద్భుత కలెక్షన్లు సాధిస్తోంది. వినాయకచవితి కానుకగా ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పండుగకు తోడు వీకెండ్ కలసి రావడంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లోనూ సత్తా చాటుతోంది. ప్రముఖ దర్శకుడు దాసరి మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మురళీ శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు.

No comments:
Post a Comment