గుంటూరు రేపల్లెలో రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లోని కీలక ఫైళ్లు, కంప్యూటర్లు పూర్తిగా కాలిపోయాయి. రైల్వే పోలీసులు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా విధులకు స్వల్ప అంతరాయం కలుగుతోందని సిబ్బంది చెబుతున్నారు.

No comments:
Post a Comment