తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా వందవాసిలో ఒక ఆకతాయి అమ్మాయిని వేదించిన నేపథ్యంలో అతనికి న్యాయస్థానం డిఫరెంట్‌గా శిక్ష విధించింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులకు అసిస్టెంట్‌గా పనిచేయాలనేదే ఆ శిక్ష. ఇంటర్మీడియెట్ చదువుతున్న ఆ అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేశాడంటూ అమ్మాయి తండ్రి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ అబ్బాయితోపాటు మరో ఇద్దరిని పట్టుకుని కోర్టులో హాజరు పరచగా జడ్జి ఈ వినూత్న తీర్పును వెల్లడించాడు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment