వివాదాల్లో ఈ మాయ పేరేమిటో! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 22, 2018

వివాదాల్లో ఈ మాయ పేరేమిటో!


సీనియర్‌ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ తనయుడు రాహుల్‌ విజయ్‌ హీరోగా, కూతురు దివ్యా విజయ్‌ నిర్మాతగా నిన్న(శుక్రవారం) విడుదలైన ‘ఈ మాయ పేరేమిటో’ సినిమా వివాదంలో చిక్కుకుంది. దీనిలో ఓ మతానికి సంబంధించిన మంత్రాన్ని బ్యాగౌండ్ర్‌లో వాడటంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో వెల్లూరులో, కాకినాడలో సినిమా ప్రదర్శలను నిలిపివేశారు. దీంతో స్పందించిన ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌, చిత్ర నిర్మాత దివ్యా విజయ్‌ ఓ వీడియోను విడుదల చేసి వివరణ ఇచ్చారు. ఇది చిన్న సినిమా అని, పైసా పైసా కూడబెట్టుకుని తీశామని, తమకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే.. సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. దయచేసి ప్రదర్శనలను నిలిపి వేయొద్దని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad