జనసేనను కాదని కాంగ్రెస్లో చేరిన బండ్ల గణేశ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 14, 2018

జనసేనను కాదని కాంగ్రెస్లో చేరిన బండ్ల గణేశ్


సినీ నిర్మాత బండ్ల గణేశ్ తాను ఎంతగానో అభిమానించే పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన పార్టీ జనసేనలో చేరకుండా కాంగ్రెస్‌లోకి ఆయన రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బండ్ల గణేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏది చెప్తే అది చేస్తానని, ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని విలేకరులకు తెలిపారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad