Video Of Day

Breaking News

అవకాశం వస్తే తండ్రిని తానే చంపేస్తానంటున్న అమృత!

amrutha-saying-to-kill-her-father
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో పరువు హత్యకు బలైపోయిన ప్రణయ్ భార్య అమృత.. తన తండ్రి తన దగ్గరకు వస్తే తానే చంపేస్తానని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏ నేరం చేయని ప్రణయ్ ను చంపిన తన తండ్రికి అంతకంటే ఘోరమైన చావు రావాలని చెప్పింది. కుల రహిత సమాజం ఉన్నప్పుడే ఇలాంటి హత్యలు ఉండవని అభిప్రాయ పడింది. కులం మాటను కూడా లేకుండా చేసినప్పుడే ముందు తరాలకు ఈ మహమ్మారి అంటదని చెప్పింది. ప్రణయ్ ఆత్మ శాంతి చేకూరేలా బిడ్డను పెంచి పెద్ద చేస్తానని చెప్పింది. 

No comments