పెళ్లి చేసుకోవాలంటూ యువతిని చితక్కొట్టిన పోలీసు అధికారి కొడుకు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 14, 2018

పెళ్లి చేసుకోవాలంటూ యువతిని చితక్కొట్టిన పోలీసు అధికారి కొడుకు!

Delhi-Cops-Son-attacked-a-lady
ఢిల్లీ పోలీసు నార్కోటిక్‌ విభాగం ఏఎస్సై అశోక్‌ సింగ్‌ తోమర్‌ కుమారుడు రోహిత్‌ తోమర్‌.. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ బీపీఓలో పనిచేస్తున్న యువతిని చితక్కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా తన స్నేహితులతో ఈ తతంగాన్నంతా వీడియో తీయించాడు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వచ్చింది. రోహిత్‌పై ఐపీసీ సెక్షన్‌ 354, 506 కింద కేసు నమోదు చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad