గూగుల్ తెలుగుతో వెబ్సైట్ ఓనర్లకు పండగే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, June 27, 2018

గూగుల్ తెలుగుతో వెబ్సైట్ ఓనర్లకు పండగే!


సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇకపై తెలుగు వెబ్‌సైట్లకు కూడా యాడ్‌సెన్స్ సపోర్ట్‌ను అందించనున్నట్లు స్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ హైదరాబాద్లో ఈ మేరకు వెల్లడించారు. తెలుగు బ్లాగ్‌లు, వెబ్‌సైట్లకు యాడ్‌సెన్స్ అకౌంట్‌ క్రియేట్ చేసుకుని ఆదాయాన్ని ఆర్జించవచ్చని చెప్పారు. అంతేకాకుండా యాడ్ వర్డ్స్‌కు కూడా తెలుగులో సపోర్ట్‌ను అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, బెంగాలీ, త‌మిళం క‌లిపి మొత్తం నాలుగు భార‌తీయ భాష‌ల‌కు గూగుల్ యాడ్‌సెన్స్‌, యాడ్ వ‌ర్డ్స్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad