టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, April 17, 2018

టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ!

congress party leaders komatireddy venkata reddy, uttam kumar reddy, dk aruna comments on KCR
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు నిరంకుశ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సిగ్గు ఉంటే కేసీఆర్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. తీర్పునుద్ధేశించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ న్యాయమే గెలిచిందని అన్నారు. కేసీఆర్‌ తాను తీసిన గోతిలో తానే పడ్డారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ది పైశాచిక ఆనందం అని ఆయన విమర్శించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad