కాలా, రోబో తర్వాత తలైవా మరో చిత్రం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 24, 2018

కాలా, రోబో తర్వాత తలైవా మరో చిత్రం!

rajinikanth new picture with karthik subbaraju

సినీతారలు పొలిటికల్ ఎంట్రీకి ముందు ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న మూవీ చేయడం పరిపాటే. తమిళనాట రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు ఉన్నందున ముందుగా పొలిటికల్ మూవీ చేయడం దాదాపు ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. తాజా వార్తలతో ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. రజనీకాంత్‌ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో కళానిధి మారన్‌ సమర్పణలో ఓ సినిమా రూపొందనుంది. ఇది రజనీకాంత్‌ కెరీర్‌లో 165వ సినిమా అట. తలైవా (నాయకుడు)తో సినిమా చేయాలనే తన  కల నిజమవడంతో కార్తీక్‌ సుబ్బరాజు మంచి జోరుమీదున్నాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad