ఇలా అయితే అమెరికా వెళ్లేదెలా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 24, 2018

ఇలా అయితే అమెరికా వెళ్లేదెలా!

conditions-made-strong-by-american-govt
అమెరికాకు హెచ్1 బి వీసాలతో వెళ్లాలనుకునే వారికి అమెరికా ప్రభుత్వం నిబంధనలను కఠినం చేసింది. హెచ్1 బి వీసాలు కోరుకునే ఐటీ కంపెనీలు ఉద్యోగులకు సంబంధించిన అదనపు వివరాలు ఇవ్వవలసి ఉంటుందని ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో తెలిపింది. అంతేకాక అదనపు వివరాలతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించవలసి ఉంటుంది. ఇది భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌ 2 నుంచి హెచ్‌1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad