యూపీ సీఏం యోగికి షాక్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, February 23, 2018

యూపీ సీఏం యోగికి షాక్!

amit sha shock to yogi adityanath
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా షాక్ ఇచ్చారు. యోగి ముఖ్యమంత్రి అవ్వడంతో అంతకు ముందు లోక్ సభ సభ్యుడిగా ప్రాతినిద్యం వహిస్తున్న గోరక్ పూర్ కు రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఆ పోటీకి బీజేపీ అభ్యర్ధిగా యోగి సూచించిన స్వామి కమల్ నాథ్ కు టిక్కెట్ ఇవ్వడానికి అమిత్ షా నిరాకరించారు. కమల్ నాథ్ కూడా గోరక్ పూర్ ఆలయ ప్రదాన పూజారీగా ఉన్నారు. ఆయనకు కాకుండా మరో బ్రాహ్మణ నేత శుక్లాకు షా టిక్కెట్ఇచ్చారట. దానికి అదే సమావేశంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కూడా మద్దతుఇచ్చారట. దాంతో యోగి ఇబ్బంది పడ్డారని కదనం. గోరక్ పూర్ ఆలయానికి సంబందించినవారికి ఈసారి టిక్కెట్ ఇవ్వరాదని బిజెపి అద్యక్షుడు నిర్ణయించారట. 

No comments:

Post a Comment

Post Bottom Ad