500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న 'సంకల్పం'! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 16, 2017

500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న 'సంకల్పం'!

YS Jagan Crosses 500-Km-Mark

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం 500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు గ్రామానికి వైఎస్‌ జగన్‌ చేరుకోవడంతో 500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి  అయింది.

Read in English: YS Jagan Crosses 500-Km-Mark


No comments:

Post a Comment

Post Bottom Ad